KISAN 100
KISAN 100 1.కిసాన్ 100 అనునది క్రిమిసంహారక మందులు ఆకులపై సమానంగా పరుచుకునేలా చేస్తుంది. 2.కిసాన్ 100 అనునది 100% కలిగిన యాక్టివ్ ingredients తో తయారు చేయబడింది. 3.క్రిమిసంహారక మందుల నుండి భూమిని పాడుకాకుండా చేస్తుంది. 4.కిసాన్-100 డ్రిప్ ద్వారా వాడటం వల్ల, డ్రిప్పు పైపు లో కరగని పదార్థాలను కరిగించి భూమిలోని తేమను ఎక్కువ రోజులు ఉండేలా చేస్తుంది. 5.క్రిమిసంహారక మందుల వాడకం తగ్గిస్తుంది. రైతుకి డబ్బు వృధా కాకుండా చేస్తుంది. పంట దిగుబడిని పెంచుతుంది. 6.ప్రతి 20 లీటర్ల క్రిమి సంహారక నీటికి 10ml వేసుకొని పిచికారి చేయాలి.