KISAN-BIOPROTECT
కిసాన్ బయో ప్రొటెక్ట్ అగ్రికల్చర్ అన్ని రకాల పంటలకు రక్షకుడు లాగా పనిచేస్తుంది. కిసాన్ బయో ప్రొటెక్ట్ ఫార్మల్ లేటెడ్ బై వృక్ష సంబంధిత పదార్థాలు మరియు సముద్రపు మొక్కల యొక్క పదార్థాలతో తయారుచేయబడింది. కిసాన్ బయో ప్రొటెక్ట్ అనునది ఎలాంటి ఫర్టిలైజర్ లేకుండా మొక్కల యొక్క గ్రోత్ కు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇది ముఖ్యంగా ఆకులపై వచ్చు గోధుమ రంగు మచ్చలు రాకుండా నివారిస్తుంది. బూడిద తెగుళ్ల మరియు కొమ్మ కుళ్ళు తెగులు వేరు కుళ్ళు తెగులు రాకుండా నివారిస్తుంది. Dosage:-1.5/2 gram per 1 liter of water. Dosage:-250/300 grams per Acar. Dosage:-500grams per Acar Drip irrigation