KISAN HUMIC
1. కిసాన్ హుమిక్ ను ఈస్ట్ కవచాల నుండి తయారు చేస్తారు. 2. ఇందులో 6% హూమిక్ ఆసిడ్, పల్విక్ ఆసిడ్ ఉంటుంది. 3.ఇది కణ విభజనను ప్రోత్సహిస్తుంది.. మొక్క కాండము వేర్లు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. 4. హూమిక్ డ్రిప్ ద్వారా వాడటం వలన భూమిలో కరగని పదార్థాలను కరిగించి మొక్కకు అందిస్తుంది. 5. హూమిక్ మొక్కకు భూమిలోని పోషకాలు స్థిరంగా గ్రహించే శక్తిని పెంచుతుంది. 6. మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అన్ని రకాల వాతావరణ మార్పుల నుండి రక్షిస్తుంది. 7. అగ్రి హూమిక్ డ్రిప్ ద్వారా భూమి లోకి పంపడం వలన భూసారాన్ని పెంచుతుంది. 8. మొక్క యొక్క స్తిమిలేటివ్ పెంచి ప్రతి ఒక్క కణజాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 9. మొక్క యొక్క జీవక్రియ రేటును పెంచుతుంది. 10. భూమిలోని పోషకతత్వాలను పునర్ ఉత్పత్తిని పెంచుతుంది. 11. పండ్లు మరియు కూరగాయల పంటలకు పూత మరియు పిందె దశలో 20 లీటర్ల నీటిలో 20ml హూమిక్ మరియు kisan-100 కూడా 10ml వేసుకొని పిచికారి చేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే ఏ పంటలకు అయినా ఎకరాకు 1liter kisan-humic మరియు 250ml kisan-100 పంపాలి. పంటకు మంచి ఆరోగ్యాన్ని కాపాడుతూ, పంట దిగుబడిని పెంచుతుంది. రైతుకు పెట్టుబడిని తగ్గించి,డబ్బు ఆదా అవుతుంది.