KISAN-AMINOVIT

Kisan-Aminovit అంటే (amino acids +vitamins) Kisan-Aminovit లో పత్రహరితం ఎక్కువగా అభివృద్ధి చేసే రేటు ఉంటుంది.అంతేకాక రీప్రొడక్టివ్,బాగా బ్రాంచెస్ ఫ్లవర్ రావడానికి ఉపయోగపడుతుంది. Kisan-Aminovit మొక్క ఫాస్ట్ గా గ్రోత్ అవ్వడానికి మరియు ఎక్కువ ఫ్లవర్ రావడానికి ఉపయోగపడుతూ మొక్కలో జీవక్రియ రేటును అధికంగా పెంచుతుంది. Kisan-Aminovit మొక్క ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎక్కువగా పండ్లు రావడం అలాగే పండ్లు మరియు పూత రాలకుండా మొక్కకు బూస్టర్ లాగా సహాయపడుతుంది. Kisan-Aminovit అనేది పండ్లు బాగా మంచి సైజు పెరగడం లోను నాణ్యత పెరగడం లోనూ సహాయ పడుతుంది. Dosage:-0.5ML/1ML per one liter of water Dosage:-100ML/150ML per Acar.