KISAN-GOLD GROWTH

1.kisan Gold Growth మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. 2.ఇందులో ఉన్న జీవ సంబంధ పదార్థాలను మొక్క యొక్క జీవక్రియను వేగవంతం చేసి మొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. 3.ఇది మొక్కలలో కిరణ జన్య సంయోగ క్రియ బాగా జరిగేలా చేస్తుంది. 4.మొక్క యొక్క శ్వాస క్రియలో నీరు వృధా కాకుండా రంధ్రాలను మూసి ఉంచుతుంది. 5.మొలకెత్తే సామర్థ్యాన్ని పెంచి వేర్ల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి ఎలాంటి వాతావరణ మార్పుల కైన తట్టుకునే శక్తిని పెంచుతుంది. 6.పంట ఎక్కువ దిగుబడి, పండ్ల నాణ్యత పెంచుతుంది. 7.Dosage:-1ML/1.5ML per one liter of Water. 8.Dosage:-250ML/300ML per Acar Drip Irrigation.